Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో వింత వ్యాధి కలకలం రేగింది. ఈ మాయదారి రోగంతో ఏకంగా 13 మంది చనిపోయారు. దీంతో 80మంది రక్త నమూనాలు సేకరించారు వైద్యులు. సుక్మా జిల్లా దానికొడ్తాలో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దానికొడ్తా గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మాయదారి రోగంపై ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది.
గ్రామం నుంచి అంతర్జాతీయ వేదిక వరకు… “మిసెస్ మ్యాగ్నిఫిసెంట్ 2025”గా శాంతి స్ఫూర్తిదాయక ప్రయాణం
కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే చదువు, ఉద్యోగం, ఆరోగ్య సేవలు, అంతర్జాతీయ టైటిల్ వరకు సాగిన విజయ ప్రస్థానం విజయవాడ: విజయవాడ సమీపంలోని ఓ గ్రామం నుంచి అంతర్జాతీయ...







