• Contact Us
Sunday, June 1, 2025
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

అమెరికాలో తొలి ‘మీట్ అండ్ గ్రీట్’ – పిల్లల మనోబలంపై మౌలిక చర్చలు : సైకాలజిస్టు సుధీర్ సండ్ర

Telugu World by Telugu World
March 27, 2025
in తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
Reading Time: 1 min read
0
అమెరికాలో తొలి ‘మీట్ అండ్ గ్రీట్’ – పిల్లల మనోబలంపై మౌలిక చర్చలు : సైకాలజిస్టు సుధీర్ సండ్ర

డల్లాస్, మార్చి 26:
ప్రఖ్యాత మానసిక నిపుణుడు, మోటివేషనల్ స్పీకర్ సుధీర్ సండ్ర తన తొలి అమెరికా ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని డల్లాస్ నగరంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఆయన సోదరి మౌనిక మరియు బావ మహేష్ ఆధ్వర్యంలో అక్కడి తెలుగు కమ్యూనిటీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో అనేక తెలుగు కుటుంబాలు పాల్గొని, పిల్లల మానసిక ఆరోగ్యం, సంస్కృతి విలువలు, డిజిటల్ డీటాక్స్, తల్లిదండ్రులతో బంధం బలపడే మార్గాలు వంటి కీలక అంశాలపై సుధీర్ సండ్ర సూచనలు అందించారు.

తల్లిదండ్రులు ముఖ్యంగా అడిగిన ప్రశ్నలు:

పిల్లల మనసిక ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచాలి?
అమెరికా, భారతీయ సంస్కృతుల మధ్య సంతులనం ఎలా నిలబెట్టాలి?
ఫోన్, స్క్రీన్ మీద ఆధారాన్ని ఎలా తగ్గించాలి?
పిల్లలతో ఎమోషనల్ కనెక్షన్ ఎలా పెంచుకోవాలి?

Related Post

T-Hubలో నాగేశ్వర రావు తమ్మనబోయినకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో ఇల్లూరు ఉరుకుందు శెట్టికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో రామన్ కోల్ రాహుల్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో తమ్మలి విశ్వనాథ్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

ఈ సందర్బంగా సుధీర్ సండ్ర మాట్లాడుతూ,
“పిల్లలతో మానసికంగా బంధాన్ని పెంపొందించాలంటే, వారిని వినడం, అర్థం చేసుకోవడం, ఒక ప్రేరణాత్మక వాతావరణం కల్పించడం ముఖ్యం. స్క్రీన్ టైమ్ తగ్గించి, రిలేషన్‌షిప్ టైమ్ పెంచడం వల్లే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది” అని తెలిపారు.

ఇటీవలి ట్రెండ్‌గా మారుతున్న డిజిటల్ డీటాక్స్ పద్ధతులను తల్లిదండ్రులకు ప్రాక్టికల్‌గా సూచిస్తూ, ఎలా అమలుచేయాలో కూడా వివరించారు.

కార్యక్రమం ముగిసిన తర్వాత, హాజరైన కుటుంబాలు సుధీర్ సండ్రకు ఆతిథి మర్యాద అందిస్తూ, ప్రత్యేక బహుమతులతో తమ ప్రేమను, ఆదరాభిమానాన్ని తెలియజేశారు. ఇది ఆయనకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించిందని ఆయన పేర్కొన్నారు.

సుధీర్ సండ్ర తన తర్వాతి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాలను
మార్చి 28, 30 తేదీలలో ఆస్టిన్లో,
మార్చి 29న హ్యూస్టన్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
“Let’s meet!” అంటూ ఆయన్ను కలవాలనుకునే వారికి ఆహ్వానం ఇచ్చారు.

Tags: Meet and GreetSudheer sandraUgadhiUS
Share254Tweet159SendSend

Related Posts

T-Hubలో నాగేశ్వర రావు తమ్మనబోయినకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం
ఆంధ్రప్రదేశ్

T-Hubలో నాగేశ్వర రావు తమ్మనబోయినకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రొఫెషనల్ హిప్నోథెరపిస్ట్ మరియు డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారవేత్త నాగేశ్వర రావు తమ్మనబోయిన, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో...

by Telugu World
May 30, 2025
T-Hubలో ఇల్లూరు ఉరుకుందు శెట్టికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం
తెలంగాణ

T-Hubలో ఇల్లూరు ఉరుకుందు శెట్టికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

జోగులాంబ గద్వాల్ జిల్లా, గట్టు మండలం, తప్పెట్లమొర్సు గ్రామానికి చెందిన మోటివేషనల్ స్పీకర్, ఎంట్రప్రెన్యూర్ మరియు రియల్ వర్సిటీ ఫౌండర్ ఇల్లూరు ఉరుకుందు శెట్టి, ప్రఖ్యాత AI...

by Telugu World
May 30, 2025
Next Post
ఆస్టిన్‌లో “పేరెంటింగ్ & వెల్-బీయింగ్” సదస్సు – ముఖ్య అతిథిగా సుధీర్ సండ్ర

ఆస్టిన్‌లో "పేరెంటింగ్ & వెల్-బీయింగ్" సదస్సు – ముఖ్య అతిథిగా సుధీర్ సండ్ర

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

T-Hubలో నాగేశ్వర రావు తమ్మనబోయినకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో నాగేశ్వర రావు తమ్మనబోయినకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

May 30, 2025
T-Hubలో ఇల్లూరు ఉరుకుందు శెట్టికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో ఇల్లూరు ఉరుకుందు శెట్టికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

May 30, 2025
T-Hubలో రామన్ కోల్ రాహుల్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో రామన్ కోల్ రాహుల్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

May 30, 2025
T-Hubలో తమ్మలి విశ్వనాథ్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో తమ్మలి విశ్వనాథ్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

May 28, 2025
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.