• Contact Us
Friday, October 23, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

అమెరికాలో తొలి ‘మీట్ అండ్ గ్రీట్’ – పిల్లల మనోబలంపై మౌలిక చర్చలు : సైకాలజిస్టు సుధీర్ సండ్ర

Telugu World by Telugu World
March 27, 2025
in తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
Reading Time: 1 min read
0
అమెరికాలో తొలి ‘మీట్ అండ్ గ్రీట్’ – పిల్లల మనోబలంపై మౌలిక చర్చలు : సైకాలజిస్టు సుధీర్ సండ్ర

డల్లాస్, మార్చి 26:
ప్రఖ్యాత మానసిక నిపుణుడు, మోటివేషనల్ స్పీకర్ సుధీర్ సండ్ర తన తొలి అమెరికా ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని డల్లాస్ నగరంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఆయన సోదరి మౌనిక మరియు బావ మహేష్ ఆధ్వర్యంలో అక్కడి తెలుగు కమ్యూనిటీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో అనేక తెలుగు కుటుంబాలు పాల్గొని, పిల్లల మానసిక ఆరోగ్యం, సంస్కృతి విలువలు, డిజిటల్ డీటాక్స్, తల్లిదండ్రులతో బంధం బలపడే మార్గాలు వంటి కీలక అంశాలపై సుధీర్ సండ్ర సూచనలు అందించారు.

తల్లిదండ్రులు ముఖ్యంగా అడిగిన ప్రశ్నలు:

పిల్లల మనసిక ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచాలి?
అమెరికా, భారతీయ సంస్కృతుల మధ్య సంతులనం ఎలా నిలబెట్టాలి?
ఫోన్, స్క్రీన్ మీద ఆధారాన్ని ఎలా తగ్గించాలి?
పిల్లలతో ఎమోషనల్ కనెక్షన్ ఎలా పెంచుకోవాలి?

Related Post

వ్యాపార విజయాలకు ప్రతిష్ఠాత్మక వేదిక.. ప్రగతి రత్న అవార్డ్స్‌కు ఏర్పాట్లు

మూడు రోజుల బిజినెస్ ట్రైనింగ్‌లో హ్యాండ్స్-ఆన్ లెర్నింగ్.. సొంత వెబ్‌సైట్లు, ప్రాక్టికల్ అనుభవం

చిన్న ఆలోచనతో మొదలైన ప్రయాణం.. AI టెక్నాలజీతో కొత్త గుర్తింపు తెచ్చుకుంటున్న యోగా ట్రైనర్ అరుణ సుష్మ

వ్యాపార రంగం నుంచి ప్రజాసేవ వైపు అడుగు.. యువత సాధికారత, సామాజిక అభివృద్ధే లక్ష్యం

ఈ సందర్బంగా సుధీర్ సండ్ర మాట్లాడుతూ,
“పిల్లలతో మానసికంగా బంధాన్ని పెంపొందించాలంటే, వారిని వినడం, అర్థం చేసుకోవడం, ఒక ప్రేరణాత్మక వాతావరణం కల్పించడం ముఖ్యం. స్క్రీన్ టైమ్ తగ్గించి, రిలేషన్‌షిప్ టైమ్ పెంచడం వల్లే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది” అని తెలిపారు.

ఇటీవలి ట్రెండ్‌గా మారుతున్న డిజిటల్ డీటాక్స్ పద్ధతులను తల్లిదండ్రులకు ప్రాక్టికల్‌గా సూచిస్తూ, ఎలా అమలుచేయాలో కూడా వివరించారు.

కార్యక్రమం ముగిసిన తర్వాత, హాజరైన కుటుంబాలు సుధీర్ సండ్రకు ఆతిథి మర్యాద అందిస్తూ, ప్రత్యేక బహుమతులతో తమ ప్రేమను, ఆదరాభిమానాన్ని తెలియజేశారు. ఇది ఆయనకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించిందని ఆయన పేర్కొన్నారు.

సుధీర్ సండ్ర తన తర్వాతి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాలను
మార్చి 28, 30 తేదీలలో ఆస్టిన్లో,
మార్చి 29న హ్యూస్టన్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
“Let’s meet!” అంటూ ఆయన్ను కలవాలనుకునే వారికి ఆహ్వానం ఇచ్చారు.

Tags: Meet and GreetSudheer sandraUgadhiUS
Share256Tweet160SendSend

Related Posts

వ్యాపార విజయాలకు ప్రతిష్ఠాత్మక వేదిక.. ప్రగతి రత్న అవార్డ్స్‌కు ఏర్పాట్లు
అంతర్జాతీయ

వ్యాపార విజయాలకు ప్రతిష్ఠాత్మక వేదిక.. ప్రగతి రత్న అవార్డ్స్‌కు ఏర్పాట్లు

ప్రగతి రత్న అవార్డ్స్ 2026కు సర్వం సిద్ధం.. అక్టోబర్ 25న హైదరాబాద్‌లో ఘనంగా వేడుక హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వ్యాపార, పారిశ్రామిక, విద్యా, సాంకేతిక రంగాల్లో విశేష...

by admin
October 22, 2026
మూడు రోజుల బిజినెస్ ట్రైనింగ్‌లో హ్యాండ్స్-ఆన్ లెర్నింగ్.. సొంత వెబ్‌సైట్లు, ప్రాక్టికల్ అనుభవం
అంతర్జాతీయ

మూడు రోజుల బిజినెస్ ట్రైనింగ్‌లో హ్యాండ్స్-ఆన్ లెర్నింగ్.. సొంత వెబ్‌సైట్లు, ప్రాక్టికల్ అనుభవం

హైదరాబాద్:  బిజినెస్‌ను ప్రారంభించాలనుకునే వారు, ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారు, తమ వ్యక్తిగత బ్రాండ్‌ను మరింత బలోపేతం చేసుకోవాలనుకునే వారికి ఉపయోగపడేలా Super AI Academy వారి...

by admin
October 17, 2026
Next Post
ఆస్టిన్‌లో “పేరెంటింగ్ & వెల్-బీయింగ్” సదస్సు – ముఖ్య అతిథిగా సుధీర్ సండ్ర

ఆస్టిన్‌లో "పేరెంటింగ్ & వెల్-బీయింగ్" సదస్సు – ముఖ్య అతిథిగా సుధీర్ సండ్ర

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

వ్యాపార విజయాలకు ప్రతిష్ఠాత్మక వేదిక.. ప్రగతి రత్న అవార్డ్స్‌కు ఏర్పాట్లు

వ్యాపార విజయాలకు ప్రతిష్ఠాత్మక వేదిక.. ప్రగతి రత్న అవార్డ్స్‌కు ఏర్పాట్లు

October 22, 2026
మూడు రోజుల బిజినెస్ ట్రైనింగ్‌లో హ్యాండ్స్-ఆన్ లెర్నింగ్.. సొంత వెబ్‌సైట్లు, ప్రాక్టికల్ అనుభవం

మూడు రోజుల బిజినెస్ ట్రైనింగ్‌లో హ్యాండ్స్-ఆన్ లెర్నింగ్.. సొంత వెబ్‌సైట్లు, ప్రాక్టికల్ అనుభవం

October 17, 2026
చిన్న ఆలోచనతో మొదలైన ప్రయాణం.. AI టెక్నాలజీతో కొత్త గుర్తింపు తెచ్చుకుంటున్న యోగా ట్రైనర్ అరుణ సుష్మ

చిన్న ఆలోచనతో మొదలైన ప్రయాణం.. AI టెక్నాలజీతో కొత్త గుర్తింపు తెచ్చుకుంటున్న యోగా ట్రైనర్ అరుణ సుష్మ

October 17, 2026
వ్యాపార రంగం నుంచి ప్రజాసేవ వైపు అడుగు.. యువత సాధికారత, సామాజిక అభివృద్ధే లక్ష్యం

వ్యాపార రంగం నుంచి ప్రజాసేవ వైపు అడుగు.. యువత సాధికారత, సామాజిక అభివృద్ధే లక్ష్యం

October 17, 2026
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us