హైదరాబాద్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ అన్నపురెడ్డి శ్రీలక్ష్మి, ఇటీవల ప్రఖ్యాత AI నిపుణులు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నీలోఫర్ వ్యవస్థాపకుడు అనుముల బాబూరావ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని అన్నపురెడ్డి శ్రీలక్ష్మికి AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా అన్నపురెడ్డి శ్రీలక్ష్మి మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ నా ఫ్యాషన్ డిజైనింగ్ వృత్తిలో సాంకేతిక ఆవిష్కరణలను అన్వయించే కొత్త మార్గాలను చూపించింది. AI టూల్స్‌ను ప్రాక్టికల్‌గా ఉపయోగించడం ద్వారా డిజైన్ ప్రక్రియలను మెరుగుపరచడంతో పాటు క్లయింట్‌లకు వ్యక్తిగతీకరించిన ఫ్యాషన్ సొల్యూషన్స్ అందించే నా సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ఈ శిక్షణ నా డిజైన్‌లలో సృజనాత్మకత మరియు సాంకేతికతను మిళితం చేసి వినూత్న ఫ్యాషన్ సృష్టించడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, నికీలు గుండ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు. తరువాతి తెలుగు బూట్ క్యాంప్ జూన్ 1, 2025 నుండి ప్రారంభం కానుంది.
OpenAI Enters Hardware with Codex Micro AI Keyboard for Developers
OpenAI నుంచి First Hardware Launch.. Developers కోసం Codex Micro AI Keyboard విడుదల.! Meta Description OpenAI తన First Branded Hardware అయిన...







