అంజని పుత్రా రియల్ ఎస్టేట్ కంపెనీలో చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా విజయవంతంగా కొనసాగుతున్న మంచిర్యాలకు చెందిన డా. రాజు అరుముల్లా, ఇటీవల ప్రఖ్యాత AI నిపుణులు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను ఆయన విజయవంతంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నీలోఫర్ వ్యవస్థాపకుడు బాబూరావ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని డా. రాజు అరుముల్లాకు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా డా. రాజు అరుముల్లా మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ నా వృత్తి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించింది. AI టూల్స్‌ను ప్రాక్టికల్‌గా ఉపయోగించడం ద్వారా నా సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ శిక్షణ నా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నూతన ఆవిష్కరణలకు దోహదం చేస్తుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, నికీలు గుండ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
తరువాతి తెలుగు బూట్ క్యాంప్ జూన్ 1 నుండి ప్రారంభం అవ్వనుంది..
సోల్‌క్రాఫ్ట్ : వ్యాపార, వ్యక్తిగత డిజైన్ అవసరాలకు ఒకే ఒక్క పరిష్కారం
వ్యాపార ప్రమోషన్ల నుండి వ్యక్తిగత వేడుకల వరకు, నేటి డిజిటల్ యుగంలో ఆకట్టుకునే డిజైన్ చాలా కీలకం. ఈ అవసరాన్ని గుర్తిస్తూ, హైదరాబాద్ కేంద్రంగా "సోల్‌క్రాఫ్ట్ బై...
Good