హైదరాబాద్, అత్తాపూర్‌కు చెందిన విద్యార్థి వాకిట్టి కార్తిక , తెలుగు AI బూట్ క్యాంప్ తన జీవితంలో తెచ్చిన మార్పును గురించి ఉత్సాహంగా చెప్పుకొచ్చారు.
“ఈ బూట్ క్యాంప్‌లో నేను నేర్చుకున్న AI టూల్స్ సాంకేతిక నైపుణ్యాలను అమాంతం పెంచాయి. చదువులో క్లిష్టమైన అంశాలను సులభంగా అర్థం చేసుకోవడం, పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం ఇప్పుడు నాకు సాధ్యమవుతోంది. ఈ శిక్షణ నా సృజనాత్మక ఆలోచనలను మరింత బలపరిచి, భవిష్యత్తులో నా విద్యా లక్ష్యాలను చేరుకోవడానికి దారిచూపింది. AI నేర్చుకోవడం ఎంతో కష్టం అనుకున్న ఇంత సులభంగా నేర్పుతారని నేనస్సలు ఊహించలేదు.. డిజిప్రెన్యూర్ టీమ్‌కి, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు!” అని కార్తిక తన అనుభవాన్ని ఉద్వేగంతో పంచుకున్నారు. ఈ బూట్ క్యాంప్ ఆమెకు కేవలం జ్ఞానం మాత్రమే కాక, ఆత్మవిశ్వాసాన్ని కూడా అందించింది.
ఆన్లైన్ (జూమ్) ద్వారా రాత్రి 7:30 నుండి 9 వరకు 21 రోజుల పాటు జరుగుతున్న ఈ కోర్సులో 100కు పైగా AI టూల్స్‌ను పరిచయం చేస్తూ, విద్యార్థులకు వాటిని ఉపయోగించి ఆదాయం సంపాదించే మార్గాలను నేర్పిస్తుంది. విద్యార్థులు తమ సిలబస్‌ను సరళంగా అర్థం చేసుకోవడానికి, పరీక్షల్లో అధిక మార్కులు సాధించడానికి ఉపయోగపడే AI టూల్స్ గురించి ఈ శిక్షణలో వివరంగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, AI ఆధారిత లెర్నింగ్ టూల్స్ ద్వారా సంక్లిష్టమైన భావనలను సులభంగా గ్రహించవచ్చు, సృజనాత్మక ప్రాజెక్టులను రూపొందించవచ్చు. అంతేకాక, ఈ టూల్స్ డేటా విశ్లేషణ, సమస్యా పరిష్కార నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేస్తాయి, ఇది విద్యార్థులకు విద్యా రంగంలో గణనీయమైన పురోగతిని అందిస్తుంది. తెలుగు AI బూట్ క్యాంప్ విద్యార్థులతో పాటు వ్యాపారవేత్తలు, గృహిణులు, ఉద్యోగస్థులు అందరికీ ఉపయోగపడే విధంగా రూపొందించబడింది.
తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ జూన్ 9, 2025న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లను సంప్రదించండి: 733 111 2687, 733 111 2686.